త్రివిక్రమ్ – దేవిశ్రీ మళ్ళీ కలిసిపోయారా.. అబ్బా ఇదే నిజమైతే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ - దేవి శ్రీ ప్రసాద్( Trivikram Srinivas - Devi Sri Prasad ) కాంబో అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ కాంబోలో సినిమా వస్తుంది అని తెలుగు ఆడియెన్స్ కు పండుగ అనే చెప్పాలి.

ముఖ్యంగా త్రివిక్రమ్ - దేవి శ్రీ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు( Jalsa And Attarintiki Daredi Movies ) ఓ రేంజ్ లో అలరించాయి.

ఈ ఆల్బమ్స్ రెండు కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. """/" / అయితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో ఒక చిన్న మనస్పర్థల కారణంగా ఆగిపోయింది.

అప్పటి నుండి ఈ కాంబోలో సినిమా రాలేదు.ఒక సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పని మీద చెన్నయ్ వెళ్లిన త్రివిక్రమ్ ను దేవి శ్రీ చాలా వెయిటింగ్ లో పెట్టారట.

దీంతో త్రివిక్రమ్ హార్ట్ అయ్యి అతడితో దూరం పాటిస్తూ వస్తున్నాడు.ఈ అవకాశం థమన్ కు లక్ గా కలిసొచ్చింది.

త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు మాత్రమే కాదు ఆయనకు లింక్ ఉన్న ప్రతీ సినిమా అవకాశం థమన్ చేతిలోకి వెళ్ళిపోతుంది.

దేవి శ్రీ చేసిన చిన్న పని వల్ల థమన్ అవకాశాలు అందుకుని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.

అయితే మళ్ళీ ఈ కాంబో కలిసే అవకాశం కనిపిస్తుంది. """/" / బాబీ - బాలకృష్ణ కాంబోలో( Bobby - Balakrishna Combo ) ఒక సినిమా రానుంది అనే విషయాన్నీ నిన్న అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే గత మూడు సినిమాల నుండి బాలయ్యకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో ఈసారి కూడా ఈయనే అనుకున్నారు కానీ ఇంకా ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు.

ఈ క్రమంలోనే బాబీ - దేవి శ్రీ కలిసి ఇటీవలే వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ అందుకున్నారు.

మళ్ళీ ఇదే కాంబో బాలయ్యతో రిపీట్ చేస్తారని కూడా ఒక పక్క రూమర్స్ వస్తున్నాయి.

మరి ఇదే నిజమైతే దేవి శ్రీ బాలయ్య సినిమాకు ఫిక్స్ అయితే త్రివిక్రమ్, దేవి మధ్య నెలకొన్న చిన్న ఇగో క్లాష్ పోయే అవకాశం ఎలా అంటే బాలయ్య సినిమా నిర్మాతల్లో త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ కూడా ఉంది.

మరి త్రివిక్రమ్ అనుమతి లేకుండా ఏది ఫిక్స్ అవ్వదు.దేవిని ఫిక్స్ చేస్తే త్రివిక్రమ్ కూడా ఒప్పుకునే జరుగుతుంది.

ఇదే జరిగితే ఫ్యూచర్ లో ఈ కాంబో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

How Modern Technology Shapes The IGaming Experience