Nagarjuna : నాగార్జున కి భాయ్ సినిమా డైరెక్టర్ కి మధ్య జరిగిన గొడవేంటి..?

నాగార్జున( Nagarjuna ) తన కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు తీశాడు.

హిట్లను కూడా అనుకున్నాడు అయినప్పటికీ నాగార్జున ఒక సినిమా విషయంలో మాత్రం ఇప్పటికీ ఒక పొరపాటు చేశానని అనుకుంటూ ఉంటాడు అది ఏ సినిమా అంటే వీరభద్ర చౌదరి ( Veerabhadra Chaudhary )డైరెక్షన్ లో చేసిన భాయ్ సినిమా( Bhai Movie ).

ఈ సినిమా విషయంలో ఆయన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ దర్శకుడు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ సినిమా విషయంలో ఆయన భారీగా డిసప్పాయింట్ అయినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.

"""/" / ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా నాగార్జున చాలా దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంటారు.

ఇక ఈ సినిమా విషయం లో కూడా అలాగే చూసుకున్నప్పటికీ ఈ సినిమా మలయాళం సినిమా నుంచి కాపీ చేశారు అనే కాపీ న్యూస్ కూడా ఎదురైంది.

ఇక దీనివల్ల నాగార్జున వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఏర్పడింది.అయితే నాగార్జున మొదటిసారి ఈ సినిమా విషయంలో భారీ తప్పు చేశానని తన సన్నిహితుల దగ్గర చెప్పాడట.

నాగార్జున వీరభద్ర చౌదరి మీద అప్పుడు విపరీతమైన కోపంతో ఉండే ఆయన మీద కొన్ని కామెంట్లు కూడా చేసినట్టుగా వార్తలు అయితే వచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

"""/" / ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ప్రస్తుతం మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాబోయే సినిమాలతో తన సత్తా ఏంటో చుపించికోవాలని చూస్తున్నాడు.

ఎందుకంటే తన సహా నటులు అయిన చిరంజీవి, బాలకృష్ణ లు ఇప్పటికే వరుస సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే