బీజేపీ, కాంగ్రెస్ లు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతాయి ?

మర్రిగూడెం మండలం భీమనపల్లి కమ్మ గూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్.

బీజేపీ, కాంగ్రెస్ లు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతాయి ?రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీల ఆరాటంఇది బలవంతంగా ప్రజల మీద బీజేపీ పార్టీ రుద్దిన ఎన్నిక రైతుబంధు పథకం ఇచ్చింది టీఆర్ఎస్ రైతుభీమా పథకం ఇచ్చింది టీఆర్ఎస్ ఫ్లోరైడ్ విషపునీళ్ల నుండి విముక్తి చేసింది టీఆర్ఎస్ కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లను ఇస్తున్నది టీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగుచేసి నీళ్లతో నింపింది టీఆర్ఎస్ .

ఇంతకన్నా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు అమలు చేస్తున్నాం అని ఓట్లడుగుతారా ?విపక్షాలకు తమకు ఓట్లేయాలని అడిగేందుకు అంశాలు లేవుప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలే మాకు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకన్నా ముందు మునుగోడుకు తాగునీరు ఇచ్చి విషపునీళ్ల నుండి విముక్తి కలిగించింది కేసీఆర్ సాగునీటిని అందించేందుకు శివన్నగూడెం,క్రిష్ణ రాయిని పల్లి, లక్ష్మణపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నదిమునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం .

ప్రజల ఆశీస్సులు మాకే ఉన్నాయి .

నాగార్జున సైతం రూట్ మారుస్తున్నారా.. కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో పయనిస్తారా?