అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్.. దేత్తడి హారిక షాకింగ్ రిప్లై?

అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్ దేత్తడి హారిక షాకింగ్ రిప్లై?

ఈమధ్య సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు సెలెబ్రిటీలు అవుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కాగా బుల్లితెరపు తో పాటు వెండితెరపై కూడా అడుగులు పెడుతున్నారు.

అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్ దేత్తడి హారిక షాకింగ్ రిప్లై?

ఇక మరో సోషల్ మీడియా యూజర్ దేత్తడి హారిక కూడా సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి తెలిసిందే.

అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్ దేత్తడి హారిక షాకింగ్ రిప్లై?

కానీ ఈమె కేవలం సోషల్ మీడియా కే పరిమితమైంది.యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేస్తూ సెలబ్రిటీగా మారింది.

అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ యువతని బాగా ఆకట్టుకుంది.

అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక ఈ గుర్తింపుతోనే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగు పెట్టి మరింత పరిచయాన్ని పెంచుకుంది.

ఇక ఇందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ అయింది.

ఇక బిగ్ బాస్ తోనే మరింత సెలబ్రిటీ హోదాను అందుకొని ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.

అందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ లతో కలిసి బయట బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకుంది.

మళ్లీ యూట్యూబ్ ద్వారా తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ మరింత హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది హారిక.

కానీ వెండితెరపై అంతగా మాత్రం అవకాశాలు అందుకోవటం లేదు.కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తుంది.

అంతేకాకుండా చిన్న చిన్న అడ్వటైజ్మెంట్లలో కూడా కనిపిస్తుంది.నిజానికి హారికకు బిగ్బాస్ కు రాకముందు మంచి క్రేజ్ ఉండేది.

అప్పట్లో తను చేసే వీడియోలు బాగా హైలైట్ అయ్యాయి.ప్రతి ఒక్క వీడియో మంచి లైక్స్ ను పొందేవి.

"""/"/ కానీ ఇప్పుడు మాత్రం హారిక వెనుక పడిపోయింది అని చెప్పొచ్చు.బిగ్ బాస్ ద్వారా ఒకప్పుడు ఉన్న గుర్తింపు రెట్టింపు అవుతుందని అనుకున్నారు.

కానీ బిగ్ బాస్ ఎమ్మడికి అంత కలిసి రాలేదు.పైగా ఈమధ్య తన వీడియోలు కూడా అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది స్టార్స్ పరిచయం కావడంతో హారికను ఎవరు పట్టించుకోవటం లేదని అర్థమవుతుంది.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు షేర్ చేస్తూ బాగా టచ్ లో ఉంటుంది.

"""/"/ ఇదంతా పక్కన పెడితే తాజాగా.తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది.

అందులో ఫోటోకు ఒక ఫోజ్ ఇస్తూ కనిపించింది హారిక.అయితే ఆ ఫోజుల్లో కాస్త తను షో చేసినట్లు కనిపించగా.

ఆ ఫోటోకు బాగా కామెంట్లు వస్తున్నాయి.అయితే ఓ నెటిజన్ అసలు ఏం చూపించాలి అనుకుంటున్నావు అని కామెంట్ చేయగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కామెంట్ పెట్టింది.

ప్రస్తుతం ఆ పోస్ట్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.

డాకు మహరాజ్ తో ఆ ఫీట్ అందుకున్న బాలయ్య…