Chandrababu : కడప, ప్రొద్దుటూరుకు సీఎం జగన్ ఏం చేశారు..: చంద్రబాబు

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ‘ప్రజాగళం’ సభ ( Praja Galam ) జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అప్పులపాలైందన్నారు.

ఐదేళ్ల పాలనలో కడప, ప్రొద్దుటూరుకు సీఎం జగన్( CM Jagan ) ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!