Perni Nani : ఏపీకి బీజేపీ ఏం చేసింది..?: మాజీ మంత్రి పేర్ని నాని

ఏపీ రాష్ట్రానికి బీజేపీ ( BJP )ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా( Special Status ) ఇచ్చిందా? లేక రైల్వేజోన్ ఇచ్చిందా ? పోర్టు నిర్మాణం చేపట్టిందా? కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా? ఏం చేసిందని ఆయన నిలదీశారు.

అలాగే అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.

"""/" / ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని మాజీమంత్రి పేర్ని నాని( Perni Nani ) డిమాండ్ చేశారు.

అలాగే ఎన్ని పొత్తులతో వచ్చిన రానున్న ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters