కనుల కింద వలయాలకి కారణాలు - అందుబాటులోని చికిత్సలు

చర్మం కోమలంగా ఉండటానికి ఏవేవో క్రీమ్స్ వాడతారు, మంచి ఆహారం తింటారు, ఫేస్ ప్యాకులు వాడతారు, ఫేర్ నెస్ క్రీములు వాడతారు.

ఒక్క మొటిమ వచ్చిందంటే చాలు, అది పోయేదాకా దాన్ని మీద యుద్ధం ప్రకటించినట్టుగా అది పోయేదాకా కష్టపడతారు.

కాని అంతా బాగున్నా, కనుల కింద ఉండే వలయాలు మీ ముఖంలో అందాన్ని మింగేస్తాయి.

అసలు కనుల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి? కారణలు ఏంటి? వస్తే ఏం చేయాలి? H3 Class=subheader-styleకారణాలు :/h3p * జీన్స్ * నిద్రలేమి * న్యూట్రిషనల్ ఆహారం లేకపోవడం * రక్తలేమి * అతిమద్యపానం * కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్ మీద ఎక్కువ గడపటం * పీడియడ్స్ లో సమస్యలు * ఎండలో ఎక్కువ గడపటం * స్ట్రెస్ H3 Class=subheader-styleఏం చేయాలి ? :/h3p * 7-8 గంటల నిద్ర అత్యవసరం * స్ట్రెస్ లెవల్స్ తగ్గాలి.

బాగా నవ్వాలి.నలుగురితో నవ్వుతూ ఉండాలి.

* రోజ్ వాటర్ తో కనుల కింద మర్దన.* రెగ్యులర్ గా విటమిన్ సి ఉండే జ్యూస్ తాగడం.

* ఎండలో తిరిగేటప్పుడు సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్ వాడటం.* కీరదోస, బొప్పాయి మాస్క్ వాడటం.

* నీళ్ళు బాగా తాగడం.h3 Class=subheader-styleమెడికల్ ట్రీట్ మెంట్స్ :/h3p * కెమికల్ పీలింగ్ * టాపికల్ రెటొనాయిక్ ఆసిడ్ * హైడ్రోక్వినన్ * ఆటోలోగస్ ఫ్యాట్ ట్రాన్ప్లాన్టేషన్ * లేజర్ ట్రీట్మెంట్.

Thaman : జరగండి జరగండి సాంగ్ ఆ సాంగ్ కు కాపీనా.. థమన్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా!