ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఇవే!

ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఇవే!

ఇండియాలో( India ) ఎక్కువ మంది చెప్పే అబద్ధాల( Common Lies ) విషయమై తాజాగా సర్వే( Survey ) చేసారు.

ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఇవే!

ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.మనలో దాదాపుగా అందరూ తమ దైనందిత జీవితంలో కొన్ని రకాల అబద్ధాలు చాలా సునాయాసంగా చెప్పేస్తుంటారు.

ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఇవే!

మరికొంతమంది ప్రతీ చిన్న విషయానికి అబద్ధం చెబుతుంటారు.అలా చెప్పే అబద్ధాలేమిటో ఇపుడు చూద్దాము.

మన ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలతో మొదటి ప్లేసులో వున్న మాట ఏమిటంటే? 'చేతిలో వేల రూపాయిలు ఉన్నా నా దగ్గర రూపాయి లేదు' అని చెబుతారంట.

"""/" / ఇక ప్రేమలో మునిగితేలుతున్నామని చెప్పుకుంటూ తిరిగే కుర్రకారు అమ్మాలను ఉద్దేశించి 'నువ్వు నా ఫస్ట్ లవ్ అని, నువ్వంటే నాకు ప్రాణం' అని చెబుతారంట! ఇక తాగుబోతు రాయుళ్లు తమ పిల్లలతో తరచూ చెప్పే అబద్ధం 'నేను రేపటి నుంచి మందు తాగను, సిగరేట్ తాగడం కూడా మానేస్తా' అని చెబుతుంటారంట.

ఇంకా చాలామంది తాము ఎలాంటి పని చేయకపోయినా 'నేను చాలా బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను' అని చెబుతారంట.

"""/" / అంతే కాకుండా నా ఫొన్ సైలెంట్‌లో ఉంది, చూసుకోలేదు అనే అబద్ధాన్ని తరచూ చెబుతారని వెల్లడైంది.

ఇక స్టూడెంట్స్ ఎక్కువగా చెప్పే అబద్దం 'నిన్న నాకు జ్వరం సార్, అందుకే స్కూలికి రాలేకపోయాను' అని చెబుతారంట.

ఇక ఆడవాళ్ళ విషయానికొస్తే వాళ్ళ భర్తలతో ఎక్కువగా చెప్పే అబద్ధం.'ఈరోజు వద్దండి, డేట్ అయిపోయాను, తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది' అనే మాటను చెబుతారంట.

ఇంకా స్టూడెంట్స్ తమకి సెలవు కావాలంటే వాళ్ళ ఇంట్లో బతికున్నవారిని చంపేస్తూ ఉంటారట.

ఇకనుండి ఆ పని చేయను, రేపటి నుంచి బాగుంటా వంటి మాటలు ఎక్కువ చెబుతారంట.

చూసుకోండి ఫ్రెండ్స్ ఈ లిస్టులో మీరు ఏ అబద్ధం ఎక్కువగా చెబుతున్నారో!.

రాజమౌళి మహేష్ బాబు ను అంత టార్చర్ పెడుతున్నాడా..?