Top-5 Smart Watches : భారత మార్కెట్లో బెస్ట్ టాప్-5 స్మార్ట్ వాచ్లు ఇవే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
TeluguStop.com
భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో, వాటర్ ప్రూఫ్ తో రకరకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.
కొన్ని కంపెనీల స్మార్ట్ వాచ్లు అయితే ఎంతసేపు నీటిలో ఉన్న ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తూనే ఉంటాయి.
భారత మార్కెట్లో దొరికే టాప్-5 అద్భుతమైన స్మార్ట్ వాచ్లు ఏవో తెలుసుకుందాం.h3 Class=subheader-styleయాపిల్ అల్ట్రా 2: /h3p ( Apple Ultra 2 )ఈ స్మార్ట్ వాచ్ నిర్మాణం టైటానియం కేస్ లో ప్యాక్ తో ఉంటుంది.
ఈ వాచ్ సాధారణంగా వినియోగిస్తే 36 గంటల బ్యాటరీ జీవితాన్ని, తక్కువ పవర్ మోడ్ లో ఉపయోగిస్తే 72 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.
ఈ వాచ్ Watch OS పై నడుస్తుంది.ఈ వాచ్ లో అవుట్ డోర్ డిటెక్షన్ ఫీచర్లు, ఫేస్-మాడ్యులర్ అల్ట్రా, యాప్ లు, కొత్త సైక్లింగ్ అనుభవంతో పాటు అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి.
ఈ వాచ్ ధర రూ.89899 గా ఉంది.
"""/" /
H3 Class=subheader-styleశాంసంగ్ వాచ్ 6 క్లాసిక్:/h3p( Samsung Watch 6 Classic ) ఈ వాచ్ రెండు వేరియంట్ లలో ఉంది.
47mm వేరియంట్ అయితే 400mAh బ్యాటరీ కలిగి, 1.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.
43mm వేరియంట్ అయితే 1.3 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.
ఈ వాచ్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 6 క్లాసిక్ Exynos W930 SoC పై నడుస్తుంది.
ఈ వాచ్ అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు హృదయ స్పందన రేటు, ఆక్సిజన్, స్లిపింగ్ ట్రాకింగ్ లాంటి ఫీచర్ లను కలిగిఉంది.
ఈ వాచ్ ధర రూ.33299 గా ఉంది.
"""/" /
H3 Class=subheader-styleనాయిస్ కలర్ ఫిర్ పల్స్ గ్రాండ్:/h3p( Noise Color Fir Pulse Grand ) ఈ వాచ్ 1.
69 అంగుళాల LCD టచ్ స్క్రీన్ డిస్ ప్లే తో ఉంటుంది.నాయిస్ ఫిట్ యాప్ సహాయంతో పనిచేస్తుంది.
ఈ వాచ్ లో అన్ని రకాల ఫీచర్లు ఉంటాయి.అమెజాన్లో ఈ వాచ్ ధర రూ.
1199 గా ఉంది. """/" /
H3 Class=subheader-styleపెబుల్ కాస్మోస్ ఎండ్యూర్:/h3p( Pebble Cosmos Endure ) ఈ వాచ్ 1.
46 అంగుళాల AMOLED డిస్ ప్లే స్క్రీన్ తో ఆల్వేస్-ఆన్ డిస్ ప్లే ఫీచర్ తో ఉంటుంది.
IP68 రేటింగ్ తో ఉంది.నీలం, పసుపు, ఆకుపచ్చ రంగులలో ఉంటుంది.
అమెజాన్ లో దీని ధర రూ.4799 గా ఉంది.
"""/" /
H3 Class=subheader-styleవెర్వ్ కనెక్ట్ అల్ట్రా వాచ్ వెర్వ్:/h3p( Verve Connect Ultra Watch Verve ) ఈ వాచ్ 1.
78 అంగుళాల AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.ఆల్వేస్-ఆన్ ఫీచర్ తో ఉంటుంది.
ఈ వాచ్ లో అన్ని రకాల ఫీచర్లు ఉంటాయి.అమెజాన్ లో ఈ వాచ్ ధర రూ.