ఏమీ తినకముందే వేడి నీరు తాగడం ద్వారా ఎలాంటి లాభాలు అంటే ..?!

ఉదయాన్నేనీరు తాగడం ఆరోగ్యానికి చాల మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.ఇక పురాతన కాలం వారు రాత్రి పూట రాగిలో చెంబులో నీళ్లు పెట్టి ఉదయం లేవగానే తాగేస్తారు.

నేటి సమాజంలో ప్రజలు నీటిని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని తాగేస్తున్నారు.అయితే ఉదయాన్నే వేడి నీటిని తాగడం వలన తాగడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం.

వేడిని రోజు తాగడం వలన వేడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనిచేయడం సులభం అవుతుంది.

ఇక కడుపు, ప్రేగులలో వేడి నీరు కదులుతున్నప్పుడు, జీర్ణవ్యవస్థ లోపలి భాగం చల్లటి నీటి కంటే ఎక్కువ తేమను పొందుతుంది.

మలినాలను త్వరగా తొలగించగలదు.అంతేకాదు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, ఉదర ఇతర సంబంధిత వ్యాధులకు వేడి నీళ్లు మంచి ఔషదం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"""/" / అధిక బరువు, ఊబకాయం సమస్యలనూ వేడి నీళ్లతో అధిగమించవచ్చు.మధుమేహం వస్తుందనే అనుమానం ఉంటే వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.దగ్గు, పడిశంతో బాధపడుతున్న వారు గోరు వెచ్చని నీరు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఇక వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఉన్నరోజున కూడా వేడినీరు తాగడం వల్ల మన శరీరంలోని ఎక్కువ కొవ్వు కరిగిపోతుంది.

"""/" / ఇక వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

వేసవి కాలంలో సైతండిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది.గొంతు సమస్యలు దరి చేరువు.

జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది.ఇక వేడి నీటి ప్రసరణ శరీరంలోని ప్రతి కణజాలానికి ప్రసరణను పెంచుతుంది.

కండరాలను సడలించడానికి సహాయపడుతుంది.కండరాల సడలింపు అనేక రకాల నొప్పిని కలిగిస్తుంది.

తక్కువ వెన్నునొప్పి నుండి ఉపశమనం కోసం వేడి నీటి తీసుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాత పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా.. అలా చేస్తే మాత్రం షాకే అంటూ?