ఈ హీరో లా పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు చాలామంది వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు.

తెలుగులో ఇప్పుడు చాలామంది హీరోలు( Telugu Heroes ) ప్రాధాన్యతను చూపించుకుంటూ సినిమాలు చేసినప్పటికీ కొంతమంది హీరోలు సక్సెస్ అయితే మరి కొంత మంది హీరోలు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నారు.

"""/" / ప్రస్తుతం ఇప్పుడు రాజ్ తరుణ్, సుమంత్ లాంటి హీరోలు వాళ్ల స్టామినాని చూపించాల్సిన సమయం అయితే వచ్చింది.

ఇప్పటివరకు సుమంత్( Sumanth ) ఇండస్ట్రీ కి వచ్చి 25 సంవత్సరాలు కావస్తున్న కూడా తనకి ఇప్పటి వరకు ఒక సరైన సక్సెస్ కూడా లేదు అంటే వాళ్ల స్టోరీ సెలక్షన్ లో( Story Selection ) చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు మరి ఇప్పటికైనా ఆయన రూట్ మార్చి మంచి సినిమాలు చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మాత్రం మంచి డిమాండ్ కూడా ఉంటుంది.

ఇక రాజ్ తరుణ్( Raj Tharun ) ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నా సామిరంగా సినిమా చేశాడు.

"""/" / మరి ఇక మీదట కూడా ఆయన హీరోగా చేస్తాడా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయినప్పటికి ఆ సినిమాలో సక్సెస్ అయితేనే తనకు మార్కెట్ అనేది ఉంటుంది లేకపోతే మాత్రం ఫేడ్ అవుట్ అయిపోక తప్పదు.

ఎందుకంటే ప్రస్తుతం వాళ్ల మార్కెట్ అయితే ఫుల్ గా డౌన్ అవుతుంది.చూడాలి మరి ఇక మీదట రాజ్ తరుణ్, సుమంత్ లు ఎలాంటి క్యారెక్టర్ లలో నటిస్తారు అనేది.

భగవంత్ కేసరి, డాకు మహరాజ్ బాలయ్య రెండు సినిమాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రొడ్యూసర్లు…కారణం ఏంటి..?