మిడ్ మానేరు నిర్వాసితులకు అండగా ఉంటాంః టీపీసీసీ చీఫ్
TeluguStop.com
మిడ్ మానేరు నిర్వాసితులకు కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
పరిహారం కోసం వేములవాడలో ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
అదేవిధంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ట్రంప్‌కు మళ్లీ చుక్కెదురు .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన ఫెడరల్ కోర్ట్