వడ్డెరలను ఆదుకుంటాం.. టీడీపీ నేత నారా లోకేశ్
TeluguStop.com
సత్యపాల్ కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.
వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలను లాక్కున్నారని ఆరోపించారు.టీడీపీ అధికారంలోకి రాగానే క్వారీలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.
జగన్ లా అబద్ధాలు చెప్పనన్న లోకేశ్ నిజాలు మాత్రమే మాట్లాడుతానన్నారు.వడ్డెరలను రాజకీయంగా ఆదుకుంటామని తెలిపారు.
అదేవిధంగా తాము అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?