పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేస్తాం..: ఈటల రాజేందర్
TeluguStop.com
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని బీజేపీ క్లీన్ స్విప్ చేస్తుందని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
గతంతో పోల్చితే ఓటు షేరింగ్ పెరిగిందని తెలిపారు.అంతేకాకుండా సుమారు 46 స్థానాల్లో డిపాజిట్లు సాధించామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ పని చేస్తుందని స్పష్టం చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తుందన్న ఈటల రాజేందర్ ఆ దిశగా తమ పార్టీలోని ప్రతి నేత, కార్యకర్త పని చేస్తున్నారని వెల్లడించారు.
W33 Casino In Asia: What Australian Mobile Players Need To Know