త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం..: స్పీకర్ తమ్మినేని

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) అన్నారు.

ఈ క్రమంలో వారికి మూడు సార్లు అవకాశం ఇచ్చామని తెలిపారు.తాము ఎమ్మెల్యేలను పిలిచామని.

వారు చెప్పాల్సింది చెప్పారని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.లోపల ఒక మాట.

బయట ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. """/" / అయితే తమకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.

త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు.

ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తుందని వెల్లడించారు.

మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!