త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం..: స్పీకర్ తమ్మినేని
TeluguStop.com
ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) అన్నారు.
ఈ క్రమంలో వారికి మూడు సార్లు అవకాశం ఇచ్చామని తెలిపారు.తాము ఎమ్మెల్యేలను పిలిచామని.
వారు చెప్పాల్సింది చెప్పారని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.లోపల ఒక మాట.
బయట ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. """/" /
అయితే తమకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.
త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తుందని వెల్లడించారు.
రోజుకొక ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?