కుప్పంను మేము తప్పక గెలుచుకుంటాం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు వైకాపా ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదు.

ఫొటోలతో కూడిన ఒటరు జాబితా లో పోల్చుకునే ఏజెంట్లు ఒటింగ్ కు అనుమతించారు.

పలానా వ్యక్తి దొంగ ఒట్లు వేశారని, దొంగ ఒట్లు పోలయ్యాయని ఎక్కడా,ఎవరూ ఫిర్యాదు చేయలేదు తెలుగుదేశం పార్టీ కోరిన వారినే ఏజెంట్లుగా కూర్చో పెట్టారు.

అక్రమాలు జరిగితే రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి కానీ ఎక్కడా అలా జరగలేదు.

ఏ బూతులో అక్రమాలు జరిగాయో చెబితే ఆ బూతులో ఏం జరిగిందో మేము చెబుతాం.

దొంగ ఒట్లు వేశారనేది కేవలం కట్టుకథలే దొంగ ఒట్లు వేశారు, అక్రమాలు జరిగాయని చెబుతున్నవన్నీ తప్పుడు ఆరోపనలే ఎన్నికల్లో ఏదోజరిగిందని ప్రచారం చేసిందని .

కుప్పానికి వచ్చిన వారంతా ఇతర మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తెప్పించిన వారే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భయానక వాతావరణం సృష్టించారు.

తెదేపా చేసి.దాన్ని వైకాపా వైపు చూపించడం సరైెందికాదు.

కుప్పం లో ఎన్నికలు సవ్యంగా జరిగాయి .జగన్ కు ఒటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చి ఆదరిస్తున్నారు,కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందంటూ ఏమీ లేదు తన హయాంలో చంద్రబాబు కుప్పంకు కనీసం నీరు కూడా ఇవ్వలేదు హంద్రీనీవా నుంచి కుప్పంకు సీఎం జగన్ నీరు ఇచ్చారు.

25వేలు దొంగ ఒట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేస్తే 18వేలు దొంగ ఒట్లను గతంలో ఎన్నికల సంఘం తీసేసింది.

కుప్పంలో ఇంకా దొంగ ఒట్లు ఉన్నాయి దీనిపై ఈసీకి మేమే ఫిర్యాదు చేశాం,కుప్పంను మేము తప్పక గెలుచుకుంటాం కుప్పంలో కౌంటింగ్ ను వీడియో తీయాలన్న హైకోర్టు ఆదేశాలను మేము ఆహ్వానిస్తున్నాం.

బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి కారణం ఏంటి ?