Sajjala : సామాజిక న్యాయం చేతల్లో చూపించాం..: సజ్జల

ఏపీలో సామాజిక న్యాయం అందించిన ఘనత సీఎం జగన్( CM Jagan ) కే దక్కుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala ) అన్నారు.

సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపించామని పేర్కొన్నారు.సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కరి చేతికి డబ్బులు వచ్చాయని తెలిపారు.

వైసీపీ ( YCP )పాలనలో పంచాయతీల రూపురేఖలు మారాయని చెప్పారు.రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

రానున్న ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అవి అమలు అవుతాయని తెలిపారు.

ఎవరి బాధ వారిది.. ఏడాదికి 75 లక్షలు సంపాదిస్తున్న సరిపోవట్లేదట.. వీడియో వైరల్