బీఆర్ఎస్ పై మా ఒపీనియన్ మాకుంది...సజ్జల రామకృష్ణారెడ్డి
TeluguStop.com
బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఆలోచిస్తాం.దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు.
ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసీపీకి లేదు.
ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే
.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్3, మంగళవారం2024