ఈ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇన్నాళ్ల పాటు తక్కువగా అంచనా వేసామా ?

సాధారణంగా ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో చలామణి అయ్యే చాలా మందికి నటన కాకుండా అనేక వ్యాపకాలు ఉంటాయి.

అవి అంత ఈజీగా జనాల్లోకి చేరవు.కొంతమందికి నటనలో కన్నా కూడా వేరే అలవాట్లు జనాలకు ఎంతో మెచ్చే విధంగా ఉంటాయి.

కానీ సినిమా పై ఉన్న మోజుతో వారిలో ఉన్న టాలెంట్ ని తొక్కి పెట్టేస్తున్నారు కొంతమంది ఆర్టిస్టులు.

అయితే సమయం వచ్చినప్పుడు అన్ని ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తూ ఉంటాయి.అలా కొంతమంది ఆర్టిస్టులు లేదా సెలబ్రిటీస్ తమలో ఉన్న మరో టాలెంట్ ని చాలా లేటుగా బయటపెట్టిన వారు ఉన్నారు.

వారెవరు ? వారి టాలెంట్స్ ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleకాశీ విశ్వనాథ్/h3p చాలామందికి కేవలం కాశీ విశ్వనాధ్( Kashi Vishwanath ) అనే పేరు చెబుతే నటుడు అని మాత్రమే తెలుసు కానీ ఆయన రెండు అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు అనే విషయం మాత్రం ఎవరికీ గుర్తులేదు.

అందులో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు లేక నేను లేను అప్పట్లో పెద్ద హిట్టు.

ఇది మాత్రమే కాకుండా తొలివలపులోనే అనే మరో సినిమాకి కూడా ఆయన దర్శకత్వం వహించారు.

"""/" / H3 Class=subheader-styleమంచు విష్ణు/h3p మామూలుగా మంచి ఫ్యామిలీలో ఎవరినైనా కూడా ఈజీగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

అలాగే హీరో మంచు విష్ణు( Manchu Vishnu ) పై కూడా భారిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.

కానీ ఆయన గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే రైటర్ గా మారి మంచి విష్ణు సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సింగం 123 ( Singham 123 )అనే చిత్రానికి కథ రాశారు.

"""/" / H3 Class=subheader-styleబ్రహ్మానందం/h3p బ్రహ్మానందం( Brahmanandam ) కమీడియన్ గానే అందరికీ పరిచయం అలాగే మీమ్స్ పేజెస్ కి పనికి వచ్చే కంటెంట్ ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

కానీ ఆయన గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ అంతేకాదు తనతో మాట్లాడిన ఎవరినైనా నిమిషంలో ఈజీగా ఇమిటేట్ చేయగలరు.

"""/" / H3 Class=subheader-styleసందీప్ రెడ్డి వంగ/h3p హై ఎండ్ సినిమాలకు పెట్టింది పేరు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ).

ఆయనకు ఎడిటింగ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై చాలా పట్టు ఉందని తెలుసు కానీ ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

సందీప్ రెడ్డి వంగాకు అనేక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉన్నాయట.

కొత్త దర్శకులు ఇండస్ట్రీ కి రావాలంటే మీడియం రేంజ్ హీరోలు అవకాశాలు ఇవ్వాలా..?