మీడియాపై దాడిని ఖండిస్తున్నాం – టీయూడబ్ల్యూజే హెచ్ 143 అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :విచక్షణ మరచి, విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడ టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ తెలిపారు.
కవరేజ్ కు వెళ్లిన వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి దిగిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని తెలిపారు.
మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ?