ఏపీలో విజిల్ లేని కానిస్టేబుల్ కి మేము
TeluguStop.com
విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ వద్ద 'విజిల్' లేకపోవడంతో పనిష్మెంట్కు గురయ్యారు.నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు సంతపేట పోలీసుస్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
కేసులు, పోలీసుల విధులపై విచారణ చేశారు.అనంతరం యూనిఫాంతో పాటు విజిల్ పెట్టుకోనివారు ఎందరు ఉన్నారని ప్రశ్నించారు.
దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ వద్ద విజిల్ లేకపోవడంతో వారికి మెమో జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రణయగోదారి సినిమా రివ్యూ!