ఇదేందయ్యా సామి.. సిలిండర్ లో గ్యాస్ కు బదులు ఇవి ఉన్నాయేంటి?

ఒక సామాన్య వ్యక్తికి ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది.ఏం చేయాలో అర్ధం కాలేదు తనకు ఎదురైన సమస్య పైన ఎలా పోరాడాలో కూడా తెలియదు.

ఇంతకీ అతడికి ఎదురైన ఆ వింత సమస్య ఏమిటి.అని ఆలోచిస్తున్నారా.

అయితే అసలు ఏం జరిగిందో వినండి.కాదు కాదు చదివేయండి.

అతడు అందరిలాగానే గ్యాస్ అయిపోతే కొత్త సిలిండర్ బుక్ చేసుకున్నాడు.ఇందులో సమస్య ఏముంది.

అందరిలాగానే అతడు కూడా గ్యాస్ బుక్ చేసుకున్నాడు.అని అనుకుంటున్నారా అక్కడే అతడికి సమస్య ఎదురైంది.

అతడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే అందులో ఉన్నది చూసి వాళ్ళు ఆశ్చర్య పోయారు.

కానీ గ్యాస్ సిలిండర్లో ఎప్పుడైనా ఏం ఉంటుంది.అదేం ప్రశ్న అని అడగకండి.

ఇక్కడ మ్యాటర్ అలానే ఉంది.అందుకే ఈ ప్రశ్న వేయాల్సి వచ్చింది.

"""/"/ గ్యాస్ సిలిండర్ లో ఎప్పుడైనా గ్యాస్ మాత్రమే ఉంటుంది.కానీ అతడు బుక్ చేసుకున్న సిలిండర్ లో గ్యాస్ కు బదులుగా మరొకటి ఉంది.

గ్యాస్ సిలిండర్ లో కొన్ని సార్లు గ్యాస్ మాయం అవ్వడం చూసి ఉంటామ్.

కానీ గ్యాస్ కు బదులుగా నీళ్లు మాత్రం చూసి ఉండరు.అసలే గ్యాస్ ధరలు చుక్కలని అంటుతున్నాయి.

ఇంకా అంత ధర చెల్లించి తీసుకుంటే తీరా ఆ సిలిండర్ లో గ్యాస్ కు బదులుగా నీళ్లు ఉంటే ఆ వినియోగదారుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.

"""/"/ ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణ పురానికి చెందిన శ్రీనివాస్ రావు గ్యాస్ బుక్ చేసుకున్నాడు.

గ్యాస్ కు బదులుగా నీళ్లు రావడంతో ఆ వినియోగదారుడి పరిస్థితి ఒకసారి ఆలోచించండి.

అతడు గ్యాస్ బుక్ చేసి రాగానే గ్యాస్ పెట్టుకుని వాడుకుంటుండగా సరిగ్గా 10 రోజులకే గ్యాస్ అయిపొయింది.

వెంటనే 10 రోజులకే గ్యాస్ అయిపోడం ఏంటా అని చూస్తే ఆ బండలో నుండి వాటర్ బయటకు వస్తు కనిపించాయి.

దీంతో వారు వెంటనే ఏజెన్సీ ని సంప్రదించి ఫిర్యాదు చేయగా వేరేది ఇస్తామని చెప్పుకొచ్చారట.

ఇది అసలు మ్యాటర్.

క్రేజీ ఐడియా.. వంట గదిలో ఉక్కుపోతకు భలే చెక్ పెట్టావు గురు..