డబ్బు దాచుకోవాలా.. ఈ బ్యాంకుల్లో జమ చేసి అదిరిపోయే రాబడి అందుకోండి!

భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ డబ్బు దాచుకోవడం చాలా ముఖ్యం.

అయితే సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసి బ్యాంకుల్లో డబ్బు జమచేయడం ద్వారా చక్కటి రాబడి కూడా అందుకోవచ్చు.

ఒకవేళ మీరు ఇప్పుడు నగదు దాచుకోవాలని భావిస్తుంటే.అధిక రాబడి అందించే బ్యాంకుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆర్థిక నిపుణుల ప్రకారం ప్రస్తుతం 5 బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై ఉత్తమ వడ్డీరేటును అందిస్తున్నాయి.

ఆ బ్యాంకులేవో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-style1.

ఆర్‌బీఎల్‌ బ్యాంకు/h3p """/"/ ఆర్‌బీఎల్‌ బ్యాంకు పొదుపు ఖాతాలపై 6.00 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.

మీ సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష లోపు నగదు ఉంటే దానిపై మీరు 4.

25 శాతం వడ్డీని పొందొచ్చు.రూ.

1 లక్ష నుంచి రూ.10 లక్షల బ్యాలెన్స్ పై 5.

75 శాతం వడ్డీని అందుకోవచ్చు.రూ.

10 లక్షల నుంచి రూ.3 కోట్ల బ్యాలెన్స్ పై 6.

50 శాతం వడ్డీని అందుకోవచ్చు.h3 Class=subheader-style2.

డీసీబీ బ్యాంకు/h3p """/"/ డీసీబీ బ్యాంకు పొదుపు ఖాతాలపై 6.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

మీ సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు నగదుపై మీరు 2.

75% వడ్డీని పొందొచ్చు.రూ.

1 లక్ష నుంచి రూ.25 లక్షల బ్యాలెన్స్ పై 5.

00 శాతం వడ్డీని అందుకోవచ్చు.రూ.

50 లక్షల నుంచి రూ.2 కోట్ల బ్యాలెన్స్ పై 6.

50 శాతం వడ్డీని అందుకోవచ్చు.h3 Class=subheader-style3.

బంధన్ బ్యాంకు /h3p """/"/ బంధన్ బ్యాంకు పొదుపు ఖాతాలపై 6.00 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు అందిస్తోంది.

మీ సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు నగదు ఉంటే దానిపై మీరు 3.

00% వడ్డీని పొందొచ్చు.రూ.

1 లక్ష నుంచి రూ.10 లక్షల బ్యాలెన్స్ పై 5.

00 శాతం వడ్డీని అందుకోవచ్చు.రూ.

10 లక్షల నుంచి రూ.2 కోట్ల బ్యాలెన్స్ పై 6.

00 శాతం వడ్డీని అందుకోవచ్చు.h3 Class=subheader-style4.

యస్ బ్యాంకు /h3p """/"/ యస్ బ్యాంకు (Yes Bank) పొదుపు ఖాతాలపై 5.

25 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.మీ సేవింగ్స్ ఖాతాలో రూ.

1 లక్ష వరకు నగదు ఉంటే దానిపై మీరు 4.00% వడ్డీని పొందొచ్చు.

రూ.1 లక్ష నుంచి రూ.

10 లక్షల బ్యాలెన్స్ పై 4.50 శాతం వడ్డీని అందుకోవచ్చు.

రూ.10 లక్షల నుంచి రూ.

100 కోట్ల బ్యాలెన్స్ పై 5.25 శాతం వడ్డీని అందుకోవచ్చు.

H3 Class=subheader-style5.ఐడీఎఫ్‍సీ బ్యాంకు/h3p """/"/ సేవింగ్స్ ఖాతాలపై ఐడీఎఫ్‍సీ బ్యాంకు వడ్డీ రేటు 5.

25 శాతంగా ఉంది.మీ సేవింగ్స్ ఖాతాలో రూ.

1 లక్ష వరకు నగదు ఉంటే దానిపై మీరు 4.00% వడ్డీని పొందొచ్చు.

రూ.1 లక్ష నుంచి రూ.

10 లక్షల బ్యాలెన్స్ పై 4.50 శాతం వడ్డీని అందుకోవచ్చు.

రూ.10 లక్షల నుంచి రూ.

2 కోట్ల బ్యాలెన్స్ పై 5.00 శాతం వడ్డీని అందుకోవచ్చు.

ప్రభాస్ కల్కి సినిమాలో గెస్ట్ అపిరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరో…