మారుతీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే టాప్ 3 మోడల్ కార్లు ఇవే!

మారుతీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే టాప్ 3 మోడల్ కార్లు ఇవే!

కారు కొనుక్కోవాలని ఎవరికుండదు? అయితే బేసిగ్గా వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు కావలసి ఉంటుంది కనుక ఆ కోరిక కలలాగే మిగిలిపోతోంది.

మారుతీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే టాప్ 3 మోడల్ కార్లు ఇవే!

మార్కెట్‌లో మనకు చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.ఒక్కో కంపెనీనే వివిధ రకాల మోడళ్లను అందిస్తూ ఉంటాయి.

మారుతీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే టాప్ 3 మోడల్ కార్లు ఇవే!

మారుతీ నుంచి కియా వరకు చాలా కంపెనీ కార్లు రోడ్లపై పరుగులు పెట్టి ఊరిస్తూ ఉంటాయి.

అయితే సగటు మధ్య తరగతి వారు కూడా కొనుక్కొనే మోడల్స్ మారుతిలో కలవు.

ఈ కంపెనీలో జనాలు ఎక్కువగా కొంటున్న మోడల్ కార్లు ఏమిటో తెలుసుకుందాం.టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల విషయానికి వస్తే 6 నుంచి 7 కార్లు మారుతి కంపెనీయే ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే మారుతీ కార్లు చాలా పాపులర్, పైగా ధర తక్కువ.అందుకే చాలా మంది ఈ కంపెనీ కార్లనే కొనుగోలు చేస్తూ ఉంటారు.

ముందుగా మారుతీ సుజుకీ టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ మొదటి వరుసలో ఉంటుంది.అక్టోబర్ నెల అమ్మకాల విషయానికి వస్తే.

ఈ కారు అమ్మకాలు 17,231 యూనిట్లుగా ఉన్నాయి. """/"/ ఇక దీని తరువాత మరో బెస్ట్ సెల్లింగ్ కారు మారుతీ సుజుకీ వెగనార్.

ఈ మోడల్ అమ్మకాలు గత నెలలో 17,945 యూనిట్లుగా ఉండి, వార్షికంగా 45 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 20 శాతం పెగిందని చెప్పవచ్చు.ఆ తరువాత మారుతీ సుజుకీ అల్టో గురించి చెప్పుకోవాలి.

ఈ కారు అమ్మకాలు గత నెలలో 21,260 యూనిట్లు.వార్షికంగా చూసుకుంటే 22 శాతం పెరిగాయి.

కంపెనీ ఇటీవలనే అల్టో కే10 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.కాబట్టి కొనాలనుకున్నవారు ఈ మూడు ట్రై చేయండి.

ఆ హీరోయిన్ వల్లే నా డ్యాన్స్ ఇంప్రూవ్ అయింది.. చైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!