వ్యూహం సినిమా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది..: ఆర్జీవీ

సినీ డైరెక్టర్ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను నిర్మిస్తున్న వ్యూహం సినిమా ఏపీలో రానున్న ఎన్నికలను ఎంతగానో ప్రభావితం చేస్తుందని తెలిపారు.

ఈ చిత్రం విషయంలో తనను ఎవరు ప్రలోభ పెట్టలేదని పేర్కొన్నారు.ఎప్పుడైనా తాను నమ్మిందే చేస్తానన్న ఆర్జీవీ నమ్మనిది చేయనని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో తాను నమ్మిన నిజాన్ని సినిమాలో చూపిస్తున్నట్లు వెల్లడించారు.వ్యూహం సినిమాలో తన అభిప్రాయాన్ని తాను చెప్తున్నట్లు తెలిపారు.

అయితే వైఎస్ఆర్, జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానంపై ఆర్జీవీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అఫీషియల్.. ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైన కల్కి..