ఏపీ బడ్జెట్ ఇదే ! అందులో కేటాయింపులు ఇవే !

ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.

26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది.గతేడాది కన్నా బడ్జెట్ 18.

38 శాతం పెరిగింది.దీనిలో రెవెన్యూ వ్యయం రూ.

1.80 లక్షల కోట్లగా ఉంది.

ఆర్థిక లోటు అంచనా రూ.32,390.

68 కోట్లు.కేపిటల్ వ్యయం రూ.

29,596.33 కోట్లు.

రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.

2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.

26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది.గతేడాది కన్నా బడ్జెట్ 18.

38 శాతం పెరిగింది.దీనిలో రెవెన్యూ వ్యయం రూ.

1.80 లక్షల కోట్లగా ఉంది.

ఆర్థిక లోటు అంచనా రూ.32,390.

68 కోట్లు.కేపిటల్ వ్యయం రూ.

29,596.33 కోట్లు.

రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.

2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు H3 Class=subheader-styleకేటాయింపులు ఇవే ! /h3p బీసీ కార్పోరేషన్లకు రూ.

3,000కోట్లు కాపుల సంక్షేమానికి రూ.1000కోట్లు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.

100కోట్లు ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50కోట్లు క్షత్రియుల సంక్షేమానికి రూ.

50కోట్లు మైనారిటీల సంక్షేమానికి రూ.1,304.

43కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి రూ.70కోట్లు అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు పెట్టుబడి సాయం.

నిరుద్యోగ భృతి రెట్టింపు.రూ.

1000 నుంచి రూ.2000కు పెంపు వ్యవసాయానికి రూ.

12,732 కోట్లు బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 అటవీ పర్యావరణానికి రూ.

491 కోట్లు ఉన్నత విద్యకు 3,171 కోట్లు ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌కు రూ.5,473 కోట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ.

22,783 కోట్లు పౌరసరఫరాలకు రూ.3,763 కోట్లు ఆర్థికశాఖకు రూ.

51, 841 కోట్లు సాధారణపరిపాలన శాఖకు రూ.1,117 కోట్లు వైద్యారోగ్యశాఖకు రూ.

10,032 కోట్లు హోంశాఖకు రూ.6,397 కోట్లు గృహనిర్మాణశాఖకు రూ.

4079 కోట్లు జలవనరులశాఖకు- రూ.16,852 కోట్లు పరిశ్రమలశాఖకు రూ.

4,114 కోట్లు ఐటీకి రూ.1006 కోట్లు కార్మిక ఉపాధి కల్పనకు రూ.

1225 కోట్లు న్యాయశాఖకు రూ.918 కోట్లు అసెంబ్లీకి రూ.

49 కోట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.7979 కోట్లు మైనార్టీ వెల్ఫేర్‌కు రూ.

1308 కోట్లు ప్లానింగ్‌కు రూ.1403 కోట్లు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ.

35,182 కోట్లు రెవెన్యూ శాఖకు రూ.5546 కోట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ రూ.

172 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.458 కోట్లు సోషల్‌ వెల్ఫేర్‌కు రూ.

6861 కోట్లు రోడ్లు భవనాలశాఖకు రూ.5382 కోట్లు మహిళాశిశు సంక్షేమశాఖకు రూ.

3408 కోట్లు యువజన క్రీడలు రూ.1982 కోట్లు అన్నదాత సుఖీభవకు రూ.

5000 కోట్లు చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ.400 కోట్లు డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ.

150 కోట్లు క్షత్రియ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ.

1000 కోట్లు యాంత్రీకరణకు రూ.300 కోట్లు మత్స్యశాఖ అభివృద్ధికి రూ.

100 కోట్లు రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.

14,367 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.5,385 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ.

16,226 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.1,304 కోట్లు పసుపు- కుంకుమ కింద రూ.

4000కోట్లు బీసీల కార్పొరేషన్‌కు రూ.3000 కోట్లు ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ.

1200 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.1100 కోట్లు చంద్రన్న బీమాకు రూ.

354 కోట్లు అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు చేనేతలకు రూ.

225 కోట్లు 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ.

175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.128 కోట్లు మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ.

100 కోట్లు ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ.100 కోట్లు పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ.

10,401 కోట్లు పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133 కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు రూ.

1000 కోట్లు రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌కు రూ.226 కోట్లు రాష్ట్రంలో రైల్వేలైన్‌కు రూ.

180 కోట్లు H3 Class=subheader-styleరాష్ట్ర అప్పులపై యనమల ప్రకటన./h3p 2014-15లో 1,48,744 కోట్ల అప్పులు 2017-18 నాటికి 223706 కోట్ల కు చేరిన రాష్ట్ర అప్పులు.