చంద్రబాబు కుట్రల వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి..: పోసాని

వైసీపీ నేత, ఏపీ ఎఫ్‎డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారన్న ఆయన నారా లోకేశ్ ( Nara Lokesh )లా వాలంటీర్లు వ్యవహరించడం లేదని చెప్పారు.

చంద్రబాబు కుట్రల వలనే రాష్ట్రంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని తెలిపారు.చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం లేదని పోసాని తీవ్రంగా మండిపడ్డారు.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)