ఫుట్‌బాల్ ప్రియులకు వొడాఫోన్ గుడ్‌న్యూస్.. అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్‌లు..

ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన సందర్భంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ కోసం వొడాఫోన్ ఐడియా అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది.

లైవ్‌లో ఫుట్‌బాల్‌ను వీక్షించే వారు ఖతార్‌కు వెళ్తే వారికి ఈ కొత్త ప్లాన్స్ చాలా ఉపయోగపడతాయి.

ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లుగా పిలిచే ఇవి ఏయే ప్రయోజనాలు అందజేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

• H3 Class=subheader-styleవిఐ రూ.2999 IR ప్లాన్/h3p విఐ రూ.

2999 ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ 7 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా ఆఫర్ చేస్తుంది.

అంతేకాదు, ఈ ప్లాన్‌లో భారత్‌కు 200 నిమిషాల లోకల్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ 25 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.

ఇక ఇతర దేశాలకు చేసే ఇన్‌కమింగ్ కాల్స్‌, ఔట్‌గోయింగ్ కాల్స్‌కి నిమిషానికి రూ.

35 ఛార్జ్ పడుతుంది.• H3 Class=subheader-styleవిఐ రూ.

3,999 IR ప్లాన్ /h3p విఐ రూ.3,999 IR ప్లాన్ 10 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటా అందిస్తుంది.

ఇక ఇండియాకి 300 నిమిషాల లోకల్, ఔట్‌గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్‌లో 50 ఎస్ఎంఎస్‌, ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్, ఇతర దేశాలకు నిమిషానికి రూ.

35 ధరతో ఔట్‌గోయింగ్ కాల్స్‌ చేసుకోవచ్చు. """/"/ • H3 Class=subheader-styleవిఐ రూ.

4,499 IR ప్లాన్/h3p విఐ రూ.4,499 IR ప్లాన్ యూజర్లకు 5జీబీ డేటా, భారత్‌లో 500 నిమిషాల లోకల్, ఔట్‌గోయింగ్ కాల్స్‌, ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్‌ అందిస్తుంది.

దీని వ్యాలిడిటీ 14 రోజులు.• H3 Class=subheader-styleవిఐ రూ.

5,999 IR ప్లాన్/h3p విఐ రూ.5,999 IR ప్లాన్ ద్వారా 5జీబీ డేటా పొందొచ్చు.

ఇండియాకి 500 నిమిషాల లోకల్, ఔట్‌గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్..: సీఎం జగన్