సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా ఎదురుదెబ్బ.. తను తీసుకున్న స్టాండ్ వల్లే కాజల్ సేఫ్?

బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం పై రవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక హౌస్ లో కంటెస్టెంట్ లు అందరూ సేఫ్ కాగా కాజల్, రవి మాత్రమే మిగిలారు.

ఈ క్రమంలోనే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడేందుకు నాగార్జున అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను సన్నీ కాజల్ కోసం వాడాతాడ? లేక రవి కోసం వాడతాడ? అని ఆసక్తిగా ఎదురు చూశారు.

చివరికి సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను కాజల్ కోసం వాడాడు.ఇక రవి, కాజల్ లో కాజల్ సేఫ్ కాగా రవి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

ముందు నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యారు.

అప్పుడు సన్నీ రవిని గట్టిగా హగ్ చేసుకొని బోరున విలపించాడు.ప్రియాంక, షణ్ముఖ్ జస్వంత్ కూడా రవిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

"""/"/ ఇక కాజల్ తాను సేఫ్ అవడంతో ఎమోషనల్ అయ్యింది.కాజల్ ను మానస్ హాగ్ చేసుకుని ఓదార్చాడు.

ఎలిమినేట్ అయిన రవి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి కాసేపు హౌస్ మేట్స్ తో మాట్లాడి అనంతరం బయటకు వెళ్లిపోయాడు.

అయితే సన్నీ ఎవిక్షన్ పాస్ కాజల్ కోసం ఉపయోగించిన ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.

కాజల్ సేఫ్ జోన్ లో ఉండటంవల్ల తనకోసం ఈపాస్ ఉపయోగించిన ప్రయోజనం లేక నీకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు.

మంత్రి పొంగులేటికీ, హీరో వెంకటేశ్‌కూ ఉన్న లింక్ ఇదే?