ఈ క్రమంలోనే చాలా మంది సీ, డీ విటమిన్లు ఉన్న ఆహారం తీసుకుంటుంటే.
మరికొందరు ఈ విటమిన్ల ట్యాబ్లెట్లు వేసుకుంటారు.అయితే విటమిన్ బీ కూడా రోగనిరోధక శక్తి పెంపొందించి కరోనా మహమ్మారి నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.
అయితే తాజాగా జరిపిన ఆధ్యయనంలో రోగలకు విటమిన్ బీ ఇవ్వగా.మంచి ఫలితాలు వచ్చాయని నిపుణులు అంటున్నారు.
కరోనాను నిర్వీర్యం చేయగల శక్తి విటమిన్ బీ కి ఉందని ఈ ఆధ్యయనంలో తేలింది.
అలాగే విటమిన్ బీతో శ్వాసకోస పనితీరు మెరుగుపడుతుందని కూడా నిపుణులు గుర్తించారు.అందుకే సీ, డీ విటమిన్లతో పాటు విటమిన్ బీ లభించే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.