విశ్వక్ సేన్ అటిట్యూడ్ మార్చుకోకపోతే కష్టమే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.
ఇక ఇదే క్రమంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్( Vishwaksen ) ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈయన ఈ మధ్య చాలా కాంట్రవర్సీలలో ఇరుక్కునట్టుగా తెలుస్తుంది.ఇక బేబీ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి ప్రతి కాంట్రవర్సీ లో కూడా ఈయన నిలుస్తున్నాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈయన చేసే సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అరిస్తాయా అనే విషయం మీద కూడా చాలా క్లారిటీ అయితే మిస్ అవుతుంది.
"""/"/
ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి కాంట్రవర్సీలు చేయడం వల్ల ఈయనకి చాలావరకు బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది అయితే మిగిలిన హీరోలు అందరూ కూడా మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈయన మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నప్పటికీ కాంట్రవర్సీ( Controversy ) లో ఇరుక్కుంటూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు.
మరి ఎందుకు ఈయన అలా చేస్తున్నాడు అనే విషయం మీద కూడా ప్రతి ఒక్కరికి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి.
ఈయన ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉంటూ మంచి సినిమాలు చేసుకుంటూ కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా ముందుకు దూసుకెళ్తే మంచిదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఒక హీరోకి ఎన్ని సక్సెస్ లు ఉన్నా కూడా ఆయన బిహేవియర్ ను బట్టి ఆయనకి ఫాన్ ఫాలోయింగ్ అనేది వస్తు ఉంటుంది.
"""/"/
ఇక బిహేవియర్ ని బట్టే ఈ సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటూ వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఇండస్ట్రీలో ఉంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్లే వాళ్లకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్( Fan Following ) గాని, వాళ్ళ సినిమాలు ఎక్కువ జనాలు చూడడానికి ఇష్టపడుతుంటారు.
వెంకటేష్, నాని, రామ్ చరణ్ లాంటి వారిని దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..