అలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఎప్పుడొస్తుందో.. వైరల్ అవుతున్న విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియకు( Vishnu Priya ) ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా భారీ రేంజ్ లో ఉంది.

ఈ మధ్య కాలంలో పలు కవర్ సాంగ్స్( Cover Songs ) ద్వారా వార్తల్లో నిలిచిన విష్ణుప్రియ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు.

విష్ణుప్రియ అడపాదడపా సినిమాలలో హీరోయిన్ గా నటించినా కెరీర్ పరంగా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

"""/" / అయితే విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

రణ్ బీర్ కపూర్, అలియా భట్ ( Ranbir Kapoor, Alia Bhatt )తాజాగా ఏప్రిల్ నెల 14వ తేదీన ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకున్నారు.

కారులో వెళుతున్న సమయంలో ఈ జోడీని అభిమానులను పలకరించడంతో పాటు అలియా భట్ రణ్ బీర్ కు ముద్దు పెట్టారు.

పెళ్లి తర్వాత అలియా, రణ్ బీర్ అన్యోన్యంగా ఉండగా ఈ జోడీ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"""/" / విష్ణుప్రియ ఈ వీడియోను షేర్ చేస్తూ "ఓ దేవుడా.ఇలా ముద్దు పెట్టుకునే అవకాశం నాకెప్పుడు వస్తుంది" అంటూ కామెంట్ చేశారు.

ఆ కామెంట్ చూసిన నెటిజన్లు త్వరగా పెళ్లి చేసుకోవాలని విష్ణుప్రియకు సూచిస్తున్నారు.మరి కొందరు మాత్రం వ్యంగ్యంగా ఇంతకు ముందు ఎవరినీ ముద్దు పెట్టుకోలేదా అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

విష్ణుప్రియ పారితోషికం( Vishnu Priya Remunaration ) కూడా పరిమితంగానే ఉందని బోగట్టా.

విష్ణుప్రియ లఘు చిత్రాలతో కెరీర్ ను మొదలుపెట్టగా వరుస ఆఫర్లతో బిజీ కావడంలో ఆమె ఫెయిలవుతున్నారు.

విష్ణుప్రియ టీవీ షోలతో బిజీ అయితే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.విష్ణుప్రియ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయా..?