అల్లు అర్జున్ సినిమాను మిస్ చేసుకున్న విశాల్…కారణం ఏంటంటే..?
TeluguStop.com
పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో అల్లు అర్జున్( Allu Arjun ) ఈయన మొదటి నుంచి కూడా తనదైన రీతిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తూ ఎవరికి సాధ్యం కానీ విధంగా సినిమాలు చేయడంలో తనకు తానే పోటీ అనే అంతలా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
"""/" /
ఇక అందులో భాగంగానే పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ను అందుకుంది.
ఇక పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ ( Gunasekhar )డైరెక్షన్ లో వచ్చిన వరుడు సినిమాలో( Varudu Movie ) తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్( Visha ) ను విలన్ గా తీసుకోవాలని చూశారట.
ఇంక దానికోసం విశాల్ ని గుణశేఖర్ అడిగాడట.అయినప్పటికీ తమ ఆ పాత్రను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదని, ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
నిజానికి ఆ పాత్ర మంచి పాత్ర అయినప్పటికీ తను అప్పుడున్న పరిస్థితుల వల్ల చేయలేకపోయానని చెప్పాడు.
"""/" /
ఇక విశాల్ రత్నం సినిమా ( Ratnam Movie )రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్య లో చాలా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ని ఇస్తున్నాడు.
ఆ విధంగా వాళ్ళ ప్రమోషన్ కూడా అవుతుందని ఇస్తున్నాడు.ఇక మొత్తానికైతే విశాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రాబోయే కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు అవసరం ఉంటే తను నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు.
ఇక ప్రస్తుతం రత్నం సినిమా తో ఒక సూపర్ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?