టెంపర్ తమిళ రీమేక్ ని మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అంట!

టెంపర్ తమిళ రీమేక్ ని మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అంట!

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

టెంపర్ తమిళ రీమేక్ ని మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అంట!

ఇక ఈ సినిమాలో చివరి అరగంట ఎపిసోడ్ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది.

టెంపర్ తమిళ రీమేక్ ని మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అంట!

ఇక ఈ సినిమా ఇప్పటికే హిందీలో సింబగ రిలీజ్ అయ్యి సూపర్ అయ్యింది.

అకక్డ ఏకంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది.ఇదిలా ఉంటే టెంపర్ సినిమా తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

మొత్తానికి రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో తాజాగా రిలీజ్ అయి టెంపర్ రీమేక్ అయోగ్య ని ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు.

టాలీవుడ్ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ అయోగ్య డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతుందని, త్వరలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాని డబ్బింగ్ చేయడానికి కారనంగ్.సినిమాలో చివరి అరగంట ఎపిసోడ్ టెంపర్ మూవీకి పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని, అందుకే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

వైరల్ వీడియో: ఆ కుక్కను ముద్దు చేశాడని.. వాచ్‌మెన్‌పై అసూయతో దాడిచేసిన మరో కుక్క!

వైరల్ వీడియో: ఆ కుక్కను ముద్దు చేశాడని.. వాచ్‌మెన్‌పై అసూయతో దాడిచేసిన మరో కుక్క!