విశాఖను రాజధాని చేస్తారంటా..: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

టీడీపీ కట్టిన సచివాలయంలో కూర్చొని ఇదేం రాజధాని అంటున్నారని పేర్కొన్నారు.విశాఖను రాజధాని చేస్తారంటా అంటూ ఎద్దేవా చేసిన నారా లోకేశ్ దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు.

రుషికొండను ధ్వంసం చేశారని, కైలాసగిరిని నాశనం చేశారని మండిపడ్డారు.అయితే జగన్ పాలను ఎక్స్ పైరీ డేట్ మూడు నెలలు మాత్రమే ఉందని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు… వాళ్లు సంక్రాంతికే వచ్చారంటూ?