విశాఖ గాజువాక...శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద మృతి...

విశాఖ గాజువాక అగనంపూడి సమీపంలో శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ మెన్ కుమార్తె రాత్రి 9 గంటల నుంచి కనిపించకపోవడంతో బాలికను వెతుకుతూ తల్లిదండ్రులు వెతికటానికి వెళ్లగా పక్క అపార్ట్ మెంట్ లో పక్క అపార్ట్ మెంట్ లో బాలిక అనుమాన స్థితిలోమృతి చెంది ఉన్నట్లు గుర్తించిన బాలిక తల్లిదండ్రులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

మృతురాలు పాండ్రం పావనికి 14 సంవత్సరాలు ఎనిమిదో తరగతి చదువుతోంది.పోలీస్ అధికారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్