మందుబాబులకు విశాఖ కోర్టు షాక్..!
TeluguStop.com

మందుబాబులకు విశాఖ కోర్టు షాకిచ్చింది.ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వినూత్న శిక్ష వేసింది.


మందుబాబులు బీచ్ ను శుభ్రం చేయాలని విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఈ క్రమంలో పోలీసుల ఆధ్వర్యంలో మందుబాబు బీచ్ లోని వ్యర్థాలను వేరివేయాలని తెలిపింది.
కాగా నగరంలో మూడు రోజుల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో 50 మంది మందుబాబులు పట్టుబడ్డారు.
ఈ క్రమంలో వీరిని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హజరు పరచగా న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది.
ఈ పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే బాన పొట్టకు బై బై చెప్పచ్చు!