యూఎస్ లో విరూపాక్ష సెన్సేషన్.. ఏకంగా అన్ని కలెక్షన్స్ రాబట్టి..
TeluguStop.com
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''విరూపాక్ష''( Virupaksha ).
ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే థియేటర్స్ కు రప్పిస్తుంది.
కేవలం మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా పుంజుకుంటున్న ఈ సినిమా యూఎస్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది.
"""/" /
అక్కడ ప్రీమియర్స్ తో పాటు బాగానే కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా యూఎస్ రిపోర్ట్ ప్రకారం ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలిసి 2 లక్షల డాలర్స్ గ్రాస్ ను టచ్ చేసినట్టు అనౌన్స్ చేసారు.
ఇక రెండు రోజుల్లోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్( Half Million Mark ) టచ్ చేసినట్టు తాజాగా వెల్లడించారు.
దీంతో ఈ సినిమా క్రేజ్ ముందు కంటే మరింత పెరిగింది అనే చెప్పాలి.
"""/" /
అందులోను వీకెండ్ కావడంతో ఈ రోజు కూడా వసూళ్లు గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సరిగమ సినిమాస్ వారు యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమా అక్కడ రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేసినట్టు తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేసారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండ అయి సినిమా యూఎస్ ( USA Collections ) లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్( Sukumar ), బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ మధ్య కాలంలో సుకుమార్ అసిస్టెంట్స్ అంతా హీరోలకు మంచి మంచి హిట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా సుకుమార్ ఇచ్చిన కథతో ఈయన అసిస్టెంట్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
దేవర మూవీ రెమ్యునరేషన్ల లెక్కలు మీకు తెలుసా.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?