వైరల్ వీడియో: అందుకేగా కోహ్లీ నిన్ను కింగ్ అనేది..!

గురువారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌ లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యాను( Hardik Pandya ) వాంఖడే స్టేడియం వద్ద ప్రేక్షకులు పెద్దఎత్తున్న అరుస్తున్న విరాట్ కోహ్లీ( Virat Kohli ) మాత్రం సంతోషించలేదు .

ఈ మ్యాచ్ కు ముందు హార్దిక్‌ స్థానంలో రోహిత్ శర్మను( Rohit Sharma ) ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం అభిమానుల నుండి పెద్దగా వినిపించింది.

ఇక మొదట వరుసగా మూడు ఓటములను అనుసరించి, గతంలో హార్దిక్‌ ను హేళన చేసిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు.

ఇకపోతే ఈ మ్యాచ్‌ లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌ లో ఆర్సీబీ ఓటమి చెందినా ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు.

"""/" / ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్‌( Mumbai Indians ) కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు కోహ్లి సపోర్ట్‌ గా నిలిచాడు కోహ్లీ.

రోహిత్‌ శర్మ ఔట్‌ అవ్వగానే హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చినప్పడు అభిమానులు స్టాండ్స్‌ నుంచి గట్టిగా అరుస్తూ బూయింగ్‌ చేశారు.

దాంతో వెంటనే విరాట్ కోహ్లి ప్రేక్షుకుల వైపు నడుస్తూ హేళన చేయవద్దని కోరాడు.

అందరూ దయచేసి ఆపండి అన్నట్లు అతడు సైగలు చేశాడు.స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండ్స్‌ వైపు కోహ్లి చూస్తూ.

ఏంటి ఇది అన్నట్లుగా అతడు రియాక్షన్‌ ఇచ్చాడు. """/" / దాంతో అర్థం చేసుకున్న అభిమానులు వెంటనే హార్దిక్‌ హార్దిక్‌ అంటూ చీర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇకపోతే ఎప్పుడైతే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో అప్పటినుండి హార్దిక్‌ కు అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో వ్యతిరేకత ఎదురువుతూనే ఉంది.

నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?