వైరల్ వీడియో: యువకులు చేసిన ఈ పని చూస్తే నవ్వు అసలు ఆపుకోలేరు.. ఏం చేశారో చూడండి

సోషల్ మీడియా( Social Media )లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

కొన్ని వీడియోలు భయానకంగా అనిపిస్తే.మరికొన్ని వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తాయి.

ఫన్నీగా ఉండే వీడియోలు చూసేందుకు ఎక్కువమంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇలాంటి సరదా వీడియోలను చూస్తే మానసిక ఉల్లాసంతో పాటు పొట్టచక్కలయ్యేలా నవ్వు వస్తుంది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.కాలేజీలోని క్లాస్ రూమ్‌లో విద్యార్థులు వేసిన ఒక స్కిట్ చూస్తే ఎవరూ నవ్వు ఆపుకోలేరు.

"""/" / క్లాసులో టీచర్ లేకపోవడంతో విద్యార్థులు సరదాగా ఒక స్కిట్ వేశారు.

పెళ్లితో పాటు అప్పగింతల సన్నివేశాలకు సంబంధించిన స్కిట్ వేశారు.పెళ్లి ఆచారాలను( Wedding Rituals ) ఈ స్కిట్ లో చాలా చక్కగా చూపించారు.

ఇందులో ఒక విద్యార్థి వరుడిగా, మరో విద్యార్థి వధువుగా కనిపించారు.మిగతావారు బంధువులు, మిత్రులుగా నటించారు.

పెళ్లి తంతు నుంచి అప్పగింతల వరకు కళ్లకు కట్టినట్లు భలే చూపించారు.అమ్మాయి గెటప్ లో ఉన్న విద్యార్థి చాలా బాగా నటించాడు.

అమ్మాయి వేషంలో అతడి హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఈ స్కిట్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది.

"""/" / ఈ వీడియోను ఇప్పటివరకు ఐదు కోట్ల మంది చూశారు.అలాగే 44 లక్షల లైక్స్ రాగా.

నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.అలాగే ఈ వీడియోపై రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి.

ఈ వీడియోను చూస్తే కడుపుబ్బా నివ్వు వస్తుంది.అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈ స్కిట్‌లో పాల్గొన్నారు.

బాగా చేశారంటూ, పెళ్లికి సంబంధించిన ఆచార, సాంప్రదాయాలను బాగా చూపించారంటూ చాలామంది పొగడ్తలు కురిపిస్తున్నాయి.

స్కిట్( Funny Skit ) చాలా బాగుందని, చూసినంతసేపు నవ్వు ఆగడం లేదని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష!