వైరల్ వీడియో: అతడి కార్ డ్రైవింగ్ స్కిల్ కి వావ్ అనాల్సిందే..!

వైరల్ వీడియో: అతడి కార్ డ్రైవింగ్ స్కిల్ కి వావ్ అనాల్సిందే!

కార్ డ్రైవింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు ఎందుకంటే డ్రైవింగ్ చేయలన్నగాని, కార్ పార్కింగ్ చేయాలన్నగాని దానికి ఎంతో అనుభవం ఉండాలి.

వైరల్ వీడియో: అతడి కార్ డ్రైవింగ్ స్కిల్ కి వావ్ అనాల్సిందే!

లేదంటే ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది.అయితే ఒక్కోసారి మనం ఎక్కడికైన వెళ్ళినప్పుడు కారు పార్కింగ్ చేయవలిసిన అవసరం వస్తుంది.

వైరల్ వీడియో: అతడి కార్ డ్రైవింగ్ స్కిల్ కి వావ్ అనాల్సిందే!

అలాంటప్పుడు పార్కింగ్ లో ఉన్న కార్లను తీయడంలో కొంతమంది నానా తంటాలు పడతారు.

ఎందుకంటే కార్ పార్కింగ్ లో పెట్టినప్పుడు ముందు వెనుక, ఒకదాని తరువాత ఒకటి అలా వాహనాలను ఒక వరుస క్రమంలో పార్కింగ్ చేయిస్తారు.

అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా పార్కింగ్ లో ఉన్న వాహనాలను తీయాలి./br.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పక్కన ఉన్న వాహనాలు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

అయితే ఒక వ్యక్తి మాత్రం రెండు కార్ల మధ్యనున్న తన కారును ఎంతో చాకిచక్యంగా తీసేసాడు.

ప్రస్తుతం ఈ కార్ పార్కింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అసలు ముందు వెనుక కార్లు పార్క్ చేసి ఉన్నాయి.మధ్యలో ఉన్న కార్ తీయాలంటే అది అసాధ్యమైన పనే కానీ, ఈ వీడియోలో కనిపించే వ్యక్తి మాత్రం చాలా సింపుల్ గా రెండు కార్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తన కార్ ను తీసేసాడు.

న్యూయార్క్ నగరంలోని ఒక ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో కార్లను ఒకదాని వెనుక ఒకటి పార్కింగ్ చేశారు.

"""/"/ అయితే కార్లను పార్కింగ్ చేసే క్రమంలో కార్ల మధ్య కొంచెం గ్యాప్ ఉంటే పర్లేదు కానీ.

మూడు కార్లు కొద్ది కొద్ది దూరంలోనే ఒకదాని తర్వాత ఒకటి పార్క్ చేశాయి.

మధ్యలో ఉన్న కారును తీయాలని ఓ వ్యక్తి వచ్చాడు.కానీ అక్కడ పరిస్థితి చూసి కార్ ఎలా తీయాలా అని ఆలోచనలో పడ్డాడు.

అయినా కారును ఎలా అయిన తీయాలని ప్రయత్నించాడు.కారును మెల్లగా వెనక్కి, ముందుకు కొద్ది కొద్దిగా తిప్పుతూ విజయవంతంగా కారును బయటకు తీశాడు.

ఈ క్రమంలో ముందు, వెనుక ఉన్న కార్లకు ఒక్క చిన్న గీత కూడా పడలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా.

ఇందుకు సంబంధించిన వీడియోను పీపుల్ ఇన్స్ట్రాగ్రామ్ లో ఈ కార్ పార్కింగ్ వీడియోను పోస్టు చేశారు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అతని కార్ డ్రైవింగ్ నైపుణ్యాన్ని అభినందించకుండా ఉండలేరు.

ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీ ఖాన్.. వాళ్లకు భారీ షాకిచ్చాడుగా!