వైరల్ వీడియో: ఒక్కసారిగా కుక్క పిల్లను చుట్టేసుకున్న పాము.. చివరికి ఏమైందంటే..?

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి.అందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ఎక్కువగా అవుతుంటాయి.

ఇందులో ఎక్కువగా వన్యమృగాలకు సంబంధించిన వీడియోలు కనబడుతుండగా.అప్పుడప్పుడు పాములకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

అందులో కొన్నిసార్లు పాము ఇతర జంతువులపై దాడి చేసే విధానం చూస్తే.ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.

జంతువుల పై మెరుపు దాడి చేసి వాటిని చంపేసి ఆహారంగా తీసుకుంటుంటాయి పాములు.

"""/" / తాజాగా ఓ పాము( Snake ) కుక్కపిల్లపై అటాక్ చేసిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలో అసలు ఏం జరిగిందంటే.వీడియోలో ఓ కుక్కపిల్లపై పాము అటాక్ చేసింది.

ఆ పాము కుక్కపిల్లను గట్టిగా చుట్టేసుకొని పాము చివరకు కుక్క పిల్ల మెడను కూడా చుట్టేసి ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నం చేసింది.

ఈ ఊహించని ఘటనతో కుక్కపిల్ల( Puppy ) ఒక్కసారిగా మేల్కొని పాముని విడిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది.

ఆయన కానీ దానికి సాధ్యం కాలేదు.అయితే సంఘటన ఇలా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆ కుక్కపిల్ల వద్దకు వచ్చి పామును వదిలిస్తాడు.

దానితో ఆ కుక్క పిల్ల అక్కడి నుండి దూరంగా వెళ్లి పోతుంది. """/" / ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో.

పాము అటాక్ చేస్తే ఇంత డేంజర్ గా ఉంటుందా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

, మరికొందరు మాకు పాములు అంటే తెగ భయం అంటూ కామెంట్ చేస్తున్నారు.