వైరల్ వీడియో: వామ్మో.. ఇలాంటి బ్రిడ్జి గురించి వినడమైన లేదా చూసారా ఇదివరకు..?!

చీమలు చేసే ఏ పనైనా వింతగా ఉంటుంది.అందిరకీ యూనిటీని నేర్పించే గుణం చీమల నుంచే అలవడింది.

అందుకే చీమలను చులకనగా చూడకూడదు.చీమల శక్తి వల్ల పెద్ద పెద్ద గజరాజులు, సింహాలు కూడా మట్టిపాలు అవటం ఖాయం.

అయితే తాజాగా చీమలు చేసి పని విచత్రంగా ఉంది.బ్రెజిల్ లో ఓ ఘటన జరిగింది.

చీమల చేసిన ఆ సంఘటన ఓ వింతగా ఉంది.బ్రెజిల్ దేశంలో ఒక బిల్డింగ్ వద్ద చీమలు చేసిన పనికి అందరూ ఆశ్చర్యం వ్యక్తి చేస్తున్నారు.

ఓ బిల్డింగ్ వద్ద ఫెన్సింగ్ కి కందీరీగలు గూడును పెట్టాయి.కందిరీగలు గూడును పెట్టినప్పుడు కోట్లాది చీమలు దానిపై దాడి చేశాయి.

ఆ చీమలు తమ సైన్యంతో కందిరీగల గూడుపై దాడి చేశాయి.ఆ కందిరీగల గూడును చెరిపేశాయి.

ఆ తర్వాత అక్కడ ఓ బ్రిడ్డీని ఏర్పాటు చేసుకున్నాయి.చీమల సైన్యం చూసి కందిరీగలు దడుచుకున్నాయి.

చీమలు తమ వంతెనను నిర్మించాయి.దీంతో కందిరీగలు చీమలను చెడగొట్టే ప్రయత్నం చేయలేదు.

"""/"/ ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియో ఇప్పుడిది కాదు.అది 2018లో జరిగిన సంఘటన.

ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు చీమల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఆ ఇంజినీరుకు ఇలాంటి ఆసక్తికర వీడియోలను తీయడమంటే చాలా ఇష్టం.

అదుకే ఆయన ఈ చీమలు కందిరీగల గూడును ఎలా చెడగొట్టాయో, ఆ తర్వాత ఎలా తమ నివాసాన్ని ఎలా నిర్మించుకున్నాయో వీడియో తీశాడు.

అంతేకాదు ఆ వీడియోకు ’ఎటాక్ ఆఫ్ లెజియోనరీ యాంట్స్’ అని చూడాలంటూ ట్యాగ్ కూడా చేశాడు.

బ్రిడ్డిని కట్టే సమయంలో చీమలు ఎంతో చాకచక్యంగా బ్రిడ్జిని నిర్మించాయి.వాటి తెలివికి చాలా మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

లెజియోనరీ యాంట్స్ అంటే 200 రకాల చీమల జాతులు.వాటి గురించి కూడా ఆయన తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!