వైరల్ వీడియో: పెళ్లయితున్న ఆనందంలో రెచ్చిపోయిన పెళ్లి కుమారుడు..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా( Social Media )లో వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చాలానే చూసాం.

ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి మండపంపై డ్యాన్సులతో లేకపోతే వారు చేసే డాన్సులకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ గా మారాయి.

వరుడికి మించి వధువు డాన్స్ వేయడం, లేకపోతే వధువు మంచి వరుడు పోటా పోటీగా డాన్సులు చేయడం లాంటి వీడియోలు చాలానే చూశాము.

ఈ మధ్యకాలంలో మరికొందరైతే అదేపనిగా సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

"""/" / ఈ నేపథ్యంలో ఓ పెళ్లి కుమారుడు ఏకంగా రోడ్డుపై రెచ్చిపోయి విచిత్ర డాన్స్ చేస్తూ నేటిజన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు.

ప్రస్తుతం వరుడు( Groom ) డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివాహ కార్యక్రమంలో వరుడు ఊరేగింపుగా రోడ్డుపై వస్తుంటాడు.సాంప్రదాయ దుస్తులలో రెడీ అయిన ఆ వరుడు బంధుమిత్రులతోపాటు రోడ్డుపై నడుస్తూ వస్తుండగా వర్షం పడుతుంది.

ఆ సమయంలో వరుడి దుస్తులు పాడు కాకుండా ఉద్దేశంతో అతనికి ఓ గొడుగు కూడా పట్టారు.

అలా మేళతాళాల మధ్య పిల్లి వారందరూ ఊరేగింపుగా వెళ్తుండగా మధ్యలో వరుడు డాన్స్ చేయమని అంతా బలవంత పెడతారు.

"""/" / అయితే ఆ సమయంలో ఎంతో ఖుషిగా ఉన్న అతడు వెంటనే రంగంలోకి దిగి ఇష్టానుసారం డాన్స్ చేసేసాడు.

ఏదో చేశామంటే చేశామన్నట్లు కాకుండా తన సంతోషాన్ని అందరికీ చెప్పుకునేలా రెచ్చిపోయాడు.డాన్స్ చేస్తూనే మధ్య మధ్యలో రోడ్డుపై పడుకుని బురదలో అటు ఇటు పోరాడుతూ డాన్స్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలామంది ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.ఏంటి భయ్.

పెళ్లి కొడుకు నువ్వా కాదా అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తుంటే.మరి కొంతమంది నీకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే మరి ఇంతలా రెచ్చిపోవాలి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై14, ఆదివారం 2024