వైరల్ వీడియో...స్టేజిపైనే కునుకు తీసిన చిన్నారి

వైరల్ వీడియో…స్టేజిపైనే కునుకు తీసిన చిన్నారి…నెట్టింట వైరల్

స్కూల్లలో చిన్న పిల్లలు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు.స్కూల్స్ ఫెరెవల్ రోజు అవచ్చు, లేక స్వాతంత్ర్య దినోత్సవం రోజు అవచ్చు.

వైరల్ వీడియో…స్టేజిపైనే కునుకు తీసిన చిన్నారి…నెట్టింట వైరల్

స్కూళ్ళలో డ్యాన్స్ ప్రోగ్రామ్ లలో ఇంకా ఆటల పోటీలలో పాల్గొంటుంటారు.ముందే అంతా ప్రాక్టీస్ చేయించినా స్టేజి మీదకి ఎక్కగానే వారు వాటిని మర్చిపోయి చేసే చేష్టలు ఎంతో క్యూట్ గా ఉంటాయి.

వైరల్ వీడియో…స్టేజిపైనే కునుకు తీసిన చిన్నారి…నెట్టింట వైరల్

ఇక కొంత మంది అయితే స్టేజి మీదకి ఎక్కగానే అలాగే చూస్తూ ఉంటారు.

కొంత మంది యాక్టివ్ గా తాము నేర్చుకున్నది వారి శక్తి మేరకు క్యూట్ స్టెప్పులతొ అక్కడున్న వారిని ఆనందపరుస్తారు.

ఇక అసలు విషయంలోకి వస్తే ఓ స్కూల్ లో ఓ చిన్నారులకు ఓ కార్యక్రమం నిమిత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు.

అయితే ఇక అందరూ ఎవరి టీం వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసి స్టేజి దిగి వెళ్లిపోతున్నారు.

ఇక ఇంకో చిన్నారుల టీం డ్యాన్స్ చేయడానికి స్టేజి ఎక్కారు.ఇక అందరూ డ్యాన్స్ చేస్తున్నారు.

కాని ఓ చిన్నారి మాత్రం డ్యాన్స్ చేయకుండా నిద్రలోకి జారుకుంది.ఇక ఆ చిన్నారి ప్రక్కన ఉన్న ఇంకో చిన్నారి ఈ చిన్నారిని పిలుస్తున్నా చిన్నారి మంచి నిద్రలో ఉండడంతో ఆమె మాటలు వినబడలేదు.

ఈ వ్యవహారాన్ని మొత్తం ఒకరు వీడియో తీసి నెట్టింట్లో వదిలారు.ఇక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తున్న నెటిజన్లకు నవ్వులు విరుస్తున్నాయి.పాపం చిన్నారికి ఎంత నిద్ర వస్తుందో పడుకొనివ్వండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్లను ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి.

యూపీ అబ్బాయి కోసం చైనా నుంచి వచ్చి.. లెహంగాలో అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..