వైరల్ వీడియో: 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన డేగ.. చివరికి?

అడవి జంతువులే కాదు పక్షులు కూడా చాలా ప్రమాదకరమైనవి.అవి కొన్నిసార్లు మనుషులపై కూడా అటాక్ చేస్తుంటాయి.

ఇక డేగలు( Bald Eagles ) చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లాలని చూస్తాయి.ఇలాంటి షాకింగ్ సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో ప్రత్యక్షమైంది.

"పేజ్‌పోస్టింగ్‌యానిమల్‌అటాక్స్" అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ భయంకరమైన వీడియో షేర్ చేసింది.వైరల్‌గా మారిన ఆ వీడియోలో 8 ఏళ్ల చిన్నారిని ఒక భారీ గోల్డెన్ ఈగిల్ ఎత్తుకెళ్లాలని ట్రై చేయడం చూడవచ్చు.

ఆ పక్షి అకస్మాత్తుగా ఆ చిన్నారిపైకి దూకి, ఆమెను తన గోళ్లతో పట్టుకోవడానికి ప్రయత్నించింది.

ఈ భయంకరమైన క్షణాన్ని ఆ వీడియో స్పష్టంగా చూడవచ్చు. """/" / వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనం ఒక భారీ డేగ( Bald Eagle ) ఆకాశం నుంచి చాలా వేగంగా కిందకు దూసుకురావడం చూడొచ్చు.

డేగలు చాలా బలమైన హంటర్స్.మనుషుల్ని కూడా ఇవి వదలని అంటారు.

ఈ వీడియోలో కనిపించిన డేగ ఒక పొలం లాంటి ఓపెన్ ప్లేసులో ఆడుకుంటున్న అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.

డేగ తన గోర్లు చాచి అమ్మాయిని పట్టుకోబోయినప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా మారింది.

అయితే, ఆ అమ్మాయి చాలా తెలివిగా వ్యవహరించింది.అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వెంటనే స్పందించి ఆ పిల్లను ఎత్తుకుపోకుండా కాపాడారు.

"""/" / ఈ డేగలు చాలా పెద్దవిగా ఉంటాయి, వేటాడటంలో చాలా బలంగా ఉంటాయి, వాటి రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి.

ఇలాంటి దాడులు చాలా అరుదుగా జరుగుతున్నా, ఈ అందమైన పక్షులు కూడా మనకు ప్రమాదాన్ని కలిగించగలవని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.గోల్డెన్ ఈగిల్స్‌( Golden Eagles ) ఉండే ప్రాంతాలలో పిల్లల భద్రత గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ డేగ సాధారణంగా చిన్న జంతువులను వేటాడతాయి.కానీ వాటిలోని వేటాడాలనే కోరిక పెరిగితే పెద్ద జంతువులనూ టార్గెట్ చేస్తాయి.

చిన్న పిల్లలను తమ ఎరలుగా కూడా పొరపాటు పడి అటాక్స్‌ చేస్తాయి.

వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి