వైరల్ వీడియో: కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పక్కనే ఉండి..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా( Social Media )లో పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారడం చూసే ఉన్నాం.

పెళ్లి కార్యక్రమాలలో పెళ్లికి వచ్చిన బంధువులు లేకపోతే పెళ్లి చేసుకుంటున్న దంపతులు వారు చేసే సంఘటనలకు సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి.

తాజాగా ఈ లిస్టులోకి మరో వీడియో జత అయింది.ఇక వైరల్ గా మారిన ఈ వీడియోలో పెళ్లికూతురు చేసిన ప్రాంక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / ఓ వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వధూవరులు ఇద్దరు సోఫాలో కూర్చుని ఉంటారు.

కాకపోతే వధువు మాత్రం ముఖంపై ముసుగు ధరించి కూర్చొని ఉంటుంది.అలాగా కొద్దిసేపు సైలెంట్ గా ఉన్న వరుడు ఆ తర్వాత వధువు ముఖం చూడాలని ప్రయత్నిస్తాడు.

దాంతో పెళ్లికూతురు ముఖంపై ఉన్న ముసుగును మెల్లగా తీసి చూస్తాడు.దాంతో పెళ్లికొడుకు ఒక్కసారిగా షాక్ అవుతాడు.

పెళ్లికూతురు ఉన్నచోట ఓ యువకుడు ముఖం కనబడుతుంది.దీంతో తాను ఫుల్ అయ్యానని తెలుసుకున్న వరుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి.

అక్కడ ఉన్న వారితో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. """/" / తనని ఫుల్ చేస్తారా అంటూ.

పెళ్లికూతురు( BBide ) వేషంలో ఉన్న అతడిపై చేయి చేసుకుంటాడు.ఈ సంఘటనలో అక్కడ ఉన్న వారందరూ కూడా తెగ నవ్వేసుకుంటారు.

ఇకపోతే అచ్చం అదే రంగులో గల చీరను కట్టుకున్న వధువు ఆ రూమ్ లోనే పక్కనే కూర్చునే ఉంటుంది.

ఈ విషయం మొత్తం పెళ్లికూతురు కూడా దగ్గరుండి చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది.

కాకపోతే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోకు సంబంధించి నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇందులో కొందరైతే పెళ్ళికొడుకును భలే ఫూల్ చేశారంటూ అనగా.

మరికొందరైతే కామెడీ మామూలుగా చేయలేదంటూ కామెంట్ చేస్తున్నారు.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?