వైరల్ వీడియో: బాతు గుడ్లను తినేస్తున్న పాము.. ఒక్కసారిగా..

ప్రతినిత్యం సోషల్ మీడియాలో) Social Media ) అనేక రకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.

ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు వైరల్ అవుతుండగా.అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతాయి.

అందులో ముఖ్యంగా క్రూర మృగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.తాజాగా బాతు, పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో బాతు గుడ్లను( Duck Eggs ) పాము తినడం కనబడుతుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / ఒక ఆట స్థలంలో బాతు గుడ్లు పెట్టి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ పాము బాతు ( Sanke Duck )పెట్టిన గుడ్లను తినడం మొదలుపెట్టింది.

అలా తింటున్న పామును పక్కనే ఉన్న బాతులు తరిమేందుకు ప్రయత్నం చేయలేక నిస్సాయ స్థితిలో ఉన్న బాతులను మనము వీడియోలో చూడవచ్చు.

అయితే ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ సందర్భాన్ని గ్రహించారు.

అయితే ఆ పాము నుండి గుడ్లను కాపాడడానికి ముందు సహాయం చేద్దామా లేదా అని ఆలోచించిన వారు.

అందులోని ఓ వ్యక్తి వెంటనే పాము తలను ఒక్కసారిగా పట్టుకొని అలా ఆ పాముని చాలా దూరం తీసుకువెళ్లి వదిలిపెట్టేశాడు.

"""/" / అలా పాముని దూరంగా తీసుకుపోయిన తర్వాత బాతు( Duck ) వెంటనే తాను పెట్టిన గుడ్లను పొదగడానికి మళ్లీ అదే స్థానానికి చేరుకుంది.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా ఇది సృష్టి ధర్మం అంటూ కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో ఇలా చేయడంవల్ల సృష్టి ధర్మాన్ని చెడగొడుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే పామును దూరంగా వదిలిపెట్టిన యువకుడిని దేవుడిలా వచ్చి గుడ్లను కాపాడాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile