వైరల్ వీడియో: నడిరోడ్డుపై వ్యక్తి సాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..
TeluguStop.com
ఈ మధ్యకాలంలో మనుషులకు కనికరం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.ఎదురుగా మనిషి ప్రాణాలతో విలువల్లాడుతున్న కొంతమంది మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వారి పని వారు చూసుకోవడం సరిపోతుంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజినూర్ జిల్లాలో ( Bijinur District Of Uttar Pradesh State )మానవత్వానికి కలంకం తెచ్చిన ఓ సంఘటన జరిగింది.
ఓ మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ట్రక్కు డ్రైవర్ కు గాయాలయ్యాయి.
అయినా కానీ ప్రజలు ఆయనను వదిలేసి రోడ్డుపై చల్లా చెదురుగా పడిన పద్యం సీసాలను దోచుకెళ్లిపోయారు.
విదేశీ, స్వదేశీ రకాలుకు సంబంధించిన మద్యంను తీసుకెళ్తున్న మద్యం ట్రక్కు ఓ ఆవు వల్ల తక్కువ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డుపై తక్కువ డ్రైవర్ రక్తంతో ఉన్న పక్కన ప్రజలు సీసాలను తీసుకుపోయిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పోస్టు మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబాబాద్ హైవే ( Najeebabad Highway )వెంబడి జత్‌పురా బోండా ( Jatpura Bonda )గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ సంఘటనలో మద్యం ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అదే సమయంలో పక్కనే వెళ్తున్న మరో గుర్తుతెలియని వాహనానికి ఢీ కొట్టింది.
దీనికి కారణం రోడ్డుపై అకస్మాత్తుగా ఆవు రావడం ద్వారా దాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు తిప్పడంలో వాహనం అదుపుతప్పి ఈ సంఘటన జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
"""/" /
ఇక్కడ దింతో మద్యం ట్రక్ లోని మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లచెదురుగా పడ్డాయి.
ఈ నేపథ్యంలో అనేక సీసాలు కూడా ధ్వంసం అయ్యాయి.కాకపోతే వాటిలో కొన్ని సీసాలు మాత్రం బాగానే ఉన్నాయి.
ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్న కొందరు ప్రజలు పగిలిపోని వాటిని తీసుకోని ప్రజలు అక్కడ నుంచి ఉడాయించారు.
ఈ సమయంలో రోడ్డుపై రక్తంతో ఉన్న డ్రైవర్ ని మాత్రం అసలు పట్టించుకోలేదు ప్రజలు.
దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.